Home IPL 2019 గేల్ మెరుపులు… పంజాబ్ 175/4

గేల్ మెరుపులు… పంజాబ్ 175/4

 

మొహాలి: ఐపిఎల్ 2019 సీజన్ లో భాగంగా మొహాలి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరగుతున్న మ్యాచ్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దీంతో పంజాబ్, బెంగళూరు జట్టుకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఓపెనర్ కెఎల్(18) విఫలమైన మరో ఓపెనర్ క్రిస్ గేల్(99 నాటౌట్‌గా) మెరుపులు మెరిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌(15), సర్ఫరాజ్‌ఖాన్‌(15) తక్కువ పరుగులకే ఔటై నిరాశపరిచారు. చివర్లో మన్‌దీప్‌సింగ్‌(18) సహకారంతో గేల్ బెంగళూరు ముందు భారీ టార్గట్‌ నిర్దేశించాడు.బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా… మొయిన్‌ అలీ, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

IPL 2019 RCB vs KXIP: RCB Target 175 runs