Home IPL 2019 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

 

బెంగళూరు: ఐపిఎల్ 12వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకుని, బెంగళూరు జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే, వెంటనే వర్షం మొదలవడంతో మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది.

IPL 2019 RR vs RCB: RR won toss and opt bowl