Wednesday, April 24, 2024

బెయిర్ స్టో అర్థశతకం.. విజయం దిశగా సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో మెరుపు అర్థశతకం బాదాడు. కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీ చేశాడు.కోల్‌కతా విధించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 10 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన సన్‌రైజర్స్ ను భారీ భాగస్వామ్యంతో బెయిర్ స్టో, మనీష్ పాండేలు ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(54), మనీష్ పాండే(34)లు ఉన్నారు.

IPL 2021: Bairstow hits half century against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News