Wednesday, April 24, 2024

నిరాశపర్చిన ధోనీ.. ఖాతా తెరవకుండానే పెవిలియన్

- Advertisement -
- Advertisement -

IPL 2021: Dhoni clean bowled for a duck against DC

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ మ్యాచులలో ఆడకపోయిన కసీనం ఐ‌పిఎల్ లోనైన ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదరైంది. ఐపిఎల్ 2021లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో ధోనీ డకౌటయ్యాడు. మరోవైపు సురేష్ రైనా(54) మెరుపు అర్థశతకంతో రాణించాడు. ప్రస్తుతం చెన్నై జట్టు 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(16) శ్యామ్ కర్రన్(12)లు ఉన్నారు.

IPL 2021: Dhoni clean bowled for a duck against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News