Thursday, April 25, 2024

లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ కు షాక్..

- Advertisement -
- Advertisement -

IPL 2021: SRH Openers out at 10 Runs against KKR

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విధించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), వృద్ధిమాన్ సాహా(3)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో సన్‌రైజర్స్ ఒత్తిడిలో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, మనీష్ పాండేలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నారు. దీంతో సన్‌రైజర్స్ జట్టు 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు సాధించింది. క్రీజులో బెయిర్ స్టో(30), మనీష్ పాండే(20)లు ఉన్నారు.

IPL 2021: SRH Openers out at 10 Runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News