Saturday, April 20, 2024

IPL 2023: భారీ స్కోరు దిశగా చెన్నై..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2023లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై బ్యాట్స్ మెన్లలో రుతరాజ్ గైక్వాడ్(37), శివమ్ దూబే(28)లు రాణించగా.. ఓపెనర్ కాన్వే ఫోర్లు, సిక్సులతో మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో చెన్నై 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(85), జడేజా(10)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News