Saturday, April 20, 2024

IPL 2021: బౌలింగ్ ఎంచుకున్న సిఎస్ కె

- Advertisement -
- Advertisement -

IPL2021: Match between CSK and RCB

 

షార్జా : ఐపిఎల్‌లో నేడు రెండు కీలక టీంలు తలపడబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడనుంది. టాస్ గెలిచిన సిఎస్ కె బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ఆర్‌సీబి టీం బ్యాటింగ్ చేయనుంది. షార్జాలో ఇసుక తుఫాన్ కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, టిమ్ డేవిడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ శైనీ, యుజ్వేంద్ర చాహల్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News