Tuesday, April 23, 2024

జులై 30న `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`

- Advertisement -
- Advertisement -

Ippudu kaka inkeppudu movie releases on july 30

 

చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా  రూపొందుతోన్న చిత్రం  `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా  చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాతలు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News