Thursday, April 25, 2024

20 మంది నాన్‌కేడర్ ఎస్‌పిలకు ఐపిఎస్ హోదా

- Advertisement -
- Advertisement -

IPS status for 20 non-cadre SPs

 

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న 20మంది నాన్ క్యాడర్ ఎస్‌పిలకు ఐపిఎస్ హోదా లభిం చింది. ఈ ఈక్రమంలో మంగళవారం నాడు 20 మంది నాన్‌క్యాడర్ ఎస్‌పిలకు ఐపిఎస్‌గా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. పదోన్నతులు పొందిన వారిలో నాన్ క్యాడర్ ఎస్‌పిలు ఎన్ కోటిరెడ్డి, ఎల్ సుబ్బరాయుడు, కె నారాయణరెడ్డి, డివి శ్రీనివాస్ రా వు, టి శ్రీనివాస్ రావు, టి అన్నపూర్ణ, పివి పద్మజా, జానకి ధరావత్, పి యాదగిరి, కెఆర్ నాగరాజు, ఎం నారాయణ, వి.తిరుపతి, ఎస్ రాజేంద్రప్రసాద్, ఉదయ్ కుమార్ రెడ్డి, కె. సురేశ్ కుమార్, బి. అనురాధ, సి. అనసూయ, షేక్ సలీమా, ఆర్ గిరిధర్, ప్రవీణ్ కుమార్‌లున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News