Home టెక్ ట్రెండ్స్ ఐక్యా జెడ్5 కొత్త వేరియంట్

ఐక్యా జెడ్5 కొత్త వేరియంట్

iQoo Z5 cyber grid colour variant launched in india

 

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ సోమవారం సరికొత్త సైబర్ గ్రిడ్ కలర్ వేరియంట్ ఐక్యూ జెడ్5ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.23,990 (8జిబి+128జిబి వేరియంట్), అలాగే 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.26,990గా ఉంది. ఫోన్ అమెజాన్, ఐక్యూ ఇ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

iQoo Z5 cyber grid colour variant launched in india