Home తాజా వార్తలు ‘ ఐరా’ ట్రైలర్ విడుదల

‘ ఐరా’ ట్రైలర్ విడుదల

IRa-Trailer

హైదరాబాద్: లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార  న‌టించిన త‌మిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుద‌లైంది. ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌బించింది. న‌య‌న‌తార కొన్నాళ్ళ నుండి ఐరా అనే చిత్రం చేస్తుంది.  సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో నిర్మాత కోటపాటి రాజేష్ నిర్మిస్తున్నారు. న‌య‌నతారకు ఈ చిత్రం 63వది కాగా ఈ చిత్రంలో నయనతార డుయల్ రోల్‌లో నటిస్తుంది. ‘గ్రహణం’ ఫేమ్‌ సుందరమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళంలో ఈ చిత్రాన్ని మార్చి 28న విడుద‌ల చేయ‌నున్నారు.

Ira Telugu movie trailer released