Wednesday, April 24, 2024

రోహిత్ అసాధారణ ఆటగాడు

- Advertisement -
- Advertisement -

Irfan pathan says about Rohit sharma

 

స్కోర్ :‌ టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అసాధరణ ఆటగాడంటూ పొగడ్తలతో ముంచ్చెత్తారు మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్. స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టడ్‌ షోలో పాల్గోన్న ఇర్ఫాన్‌ రోహిత్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2012 నుంచి రోహిత్ అసాదారణ ఆటగాడిగా మారిపోయడంటూ కితాబు ఇచ్చారు. 2011 వరల్డ్‌కప్‌ సమయంలో రోహిత్‌‌ను సెలెక్ట్ చేయకపోవడమే అతడిలో పట్టుదలను పెంచిందన్నాడు. రోహిత్‌లో పోరాడే తత్వం చాలా ఎక్కువని రిలాక్స్‌గా ఆడుతూనే పరుగుల వరద పారిస్తాడని వివరించారు. తన కంటే జట్టు కోసం తొలి ప్రాధాన్యత ఇస్తాడని అది అతని కెప్టెన్స్‌గా నిరుపించాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News