Friday, July 18, 2025

I-కేర్ మాన్సూన్ సర్వీస్ క్యాంప్ ను ప్రవేశపెట్టిన ఇసుజు మోటార్స్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఉత్తమ సర్వీస్, యాజమాన్య అనుభవాన్ని అందించాలనే ఇసుజు యొక్క అంకితభావాన్ని పునరుద్ఘాటించుటకు జరిగే నిరంతర ప్రయత్నాలలో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు డి-మ్యాక్స్ పిక్-అప్స్ మరియు ఎస్‎యూవి శ్రేణి కొరకు దేశవ్యాప్తంగా ‘ఇసుజు I-కేర్ మాన్సూన్ క్యాంప్’ ను నిర్వహిస్తుంది. ఈ సర్వీస్ క్యాంప్ వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలు దేశమంతటా ఈ వర్షాకాలములో సమస్య-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు నివారణాత్మక నిర్వహణ చెక్స్ ను అందించాలనే లక్ష్యముతో ప్రారంభించబడింది.

’ఇసుజు కేర్’ యొక్క కార్యక్రమము అయిన ఈ మాన్సూన్ క్యాంప్ అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‎లెట్స్ లో జూన్ 16 – 21, 2025 మధ్యలో (రెండు రోజులు కలుపుకొని) ఏర్పాటు చేయబడుతుంది. ఈ సమయములో వినియోగదారులు వారి వాహనాల కొరకు ప్రత్యేక అఫర్లు & ప్రయోజనాలను అందుకోవచ్చు.

క్యాంప్ ను సందర్శించే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు: –

– ఉచిత 37-పాయింట్ సమగ్ర చెక్-అప్
– లేబర్ పై 10% రాయితీ*
– విడిభాగాలపై 5% రాయితీ*
– ల్యూబ్స్ & ఫ్లూయిడ్స్ పై 5% రాయితీ*
– రీటెయిల్ ఆర్‎ఎస్‎ఏ కొనుగోలు పై 10% రాయితీ*

ఈ మాన్సూన్ క్యాంప్ అహిల్యానగర్, అహ్మదాబాద్, అంబికాపూర్, బెంగళూరు, బరేలీ, బార్మర్, బాథిండ, భాండప్న్ భోపాల్, భువనేశ్వర్, బికనేర్, బిలాస్పూర్, కాలికట్, ఛత్రపతి సాంబాజీ నగర్, చెన్నై, కోయంబత్తూర్, డిబ్రూఘడ్, దిమాపూర్, దుర్గాపూర్, ఎర్నాకులం, గాంధిధాం, ఘోరక్పూర్, గుర్గావ్, గువాహతి, హిసార్, హౌరా, హుబ్బళ్ళి, హైదరాబాదు, ఇండోర్, ఈటానగర్, జైగావ్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కడప, కర్నాల్, ఖమ్మం, కోల్కతా, కొట్టాయం, కర్నూల్, లేహ్, లక్నౌ, లూధియానా, మధురై, మండి, మంగళూరు, మెహ్సానా, మొహాలి, మైసూర్, నాగ్పూర్, నాసిక్, నెల్లూరు, నేరుల్, కొత్త ఢిల్లీ, నోయిడా, పాట్నా, పూణె, రాయ్పూర్, రాజమండ్రి, రాజ్‎కోట్, రత్నగిరి, సతారా, శివమొగ్గ, శికర్, సిలిగురి, షోలాపూర్, శ్రీనగర్, సూరత్, త్రిస్సూర్, తిరునెల్వేలి, తిరుపతి, ట్రిచ్చి, ట్రివేండ్రం, వడోదర, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఉన్న అన్ని ఇసుజు అధీకృత సర్వీస్ సదుపాయాలలో ఏర్పాటుచేయబడుతుంది.

సర్వీస్ బుకింగ్ కొరకు వినియోగదారులు సమీప ఇసుజు డీలర్ అవుట్‎లెట్ కు కాల్ చేయవచ్చు లేదా https://www.isuzu.in/servicebooking.html ను సందర్శించవచ్చు. మరింత సమాచారము కొరకు వినియోగదారులు 1800 4199 188 (టోల్-ఫ్రీ) పై సంప్రదించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News