Home జాతీయ వార్తలు కల్కి ఆశ్రమంలో ముగిసిన ఐటి దాడులు

కల్కి ఆశ్రమంలో ముగిసిన ఐటి దాడులు

IT attacks

 

చెన్నై: కల్కి ఆశ్రమంలో ఐటి దాడులు ముగిశాయి. ఐటి అధికారులు ఎపి, తెలంగాణలో 40 చోట్ల ఐదు రోజల పాటు సోదాలు కొనసాగించారు. ఈ సోదాల్లో రూ. 64 కోట్ల నగదు, 90 కిలోల బంగారం, కంప్యూటర్లు, హర్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో రూ. 1000 కోట్లకుపైగా పెట్టుబడులు, 4,000 ఎకరాల భూములు అక్రమంగా కొనుగోలు చేశారని, రూ.800 కోట్లకు పన్ను ఎగ్గొట్టినట్టు అధికారుల గుర్తించారు.

IT Raids end at Kalki Bhagwan Ashram