Home చిన్న సినిమాలు జ్యోతిక నటించిన ‘జాక్‌పాట్’ ట్రైలర్ విడుదల…

జ్యోతిక నటించిన ‘జాక్‌పాట్’ ట్రైలర్ విడుదల…

Jackpot

 

హైదరాబాద్: లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటి జ్యోతిక, రేవతి నటించని చిత్రం జాక్‌పాట్ ట్రైలర్ విడుదలైంది. జ్యోతిక, రేవతి ఈ సినిమాలో పోలీస్, డాక్టర్ గెటప్‌లలో కనిపించారు. నేను ఏం ద్రోహం చేశాను… నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావని విలన్ అడుగుతుండడంతో నేను గుర్తుకు రావట్లేదా? గుర్తు రావట్లేదా? అని చంద్రముఖి వాయిస్‌తో ప్రశ్నిస్తుంది. డబ్బులతో పేదవాళ్లకు ఇస్తూ… దీంతో ఈ భూమీ మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చన్నారు. ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాద్‌షా అంటూ విలన్ బెదిరించారు. నటుడు సూర్య ఈ మూవీని నిర్మిస్తుండగా కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.