Tuesday, May 30, 2023

హాట్ యోగాసనాలతో మతిపోగొడుతున్న జాక్వాలిన్ ఫెర్నాండేజ్.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: బాలీవుడ్ హాట్ భామ జాక్వాలిన్ ఫెర్నాండేజ్ తనకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పడు తన కొత్త ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా, తను చేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియోలను జాక్వాలిన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. షార్ట్ పింక్ ఫ్రాంక్ ధరించి చేసిన హాట్ యోగాసనాలతో అభిమానుల మతులు పోగొడుతోంది ఈ బ్యూటీ.

Jacqueline shares her Performing hot Yoga Videos

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News