Friday, March 29, 2024

ఇంత టాలెంట్ దాగుందా

- Advertisement -
- Advertisement -

Janhvi kapoor Hot photos goes viral

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు చెబితే.. కుర్రాళ్లకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే… ఇన్‌స్టాగ్రామ్‌లో అంత వేడి పుట్టిస్తుంది ఈ యంగ్ బ్యూటీ. ఆమె ఓ కొత్త ఫొటో పెడితే చాలు… దానికి వేలాది లైకులూ, కామెంట్లు వస్తాయి. ఈమధ్య బికినీ వేసుకొని హాట్ హాట్‌గా దర్శనమిచ్చి యూత్‌ను మైమరపించింది. అయితే.. ఇప్పుడు కాస్త తగ్గింది. ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటున్న జాన్వీ కపూర్ కొన్ని పెయింటింగ్స్ వేసి వాటిని అభిమానులతో పంచుకుంది. ఆ పెయింటింగ్స్ చూసి ఈ బ్యూటీలో ఇంత టాలెంట్ దాగుందా? అని ఆశ్చర్యపోతున్నారంతా. ఈ పెయింటింగ్స్‌తో ఎగ్జిబిషన్ పెట్టొచ్చు కదా అని కూడా కొందరు జాన్వీకి సలహాలు ఇస్తున్నారు.

Janhvi kapoor Hot photos goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News