Wednesday, April 24, 2024

‘జపాన్’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ’జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తికి ఇది 25వ సినిమా. తాజాగా ’జపాన్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు నిర్మాతలు. టైటిల్‌కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీగా వుంది. ఈ చిత్రంలో తొలిసారిగా కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ జోడి కడుతోంది. అల్లు అర్జున్ ’పుష్ప’లో ’మంగళం శీను’ పాత్రలో ఆకట్టుకున్న సునీల్ ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

‘Japan’ Movie first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News