Home తాజా వార్తలు పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి

పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి

Army-Jawan

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం ఆర్ ఎస్ పురా సెక్టార్ లో  పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పాక్ సైన్యం కాల్పులు జరపడంతో  భారత జవాన్ అమరుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా కాల్పులు జరిపింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.