Sunday, June 22, 2025

వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు: ఒకే కుటుంబంలో 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝుబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో తొమ్మిది మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jhubua Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News