Home తాజా వార్తలు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో…

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో…

Jio prepaid users to get one year free Disney Hotstar

ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ జియో తమ కస్టమర్లకు మరో ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటివకే పలు ఆఫర్లలో వినియోగదారులను కట్టిపడేస్తోంది జియో. విభిన్న రకాల కంటెంట్‌కు నెలవైన డిస్నీ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు ఫ్రీగా అందిస్తోంది. ఈ అద్భతమైన బంపర్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను జియో శనివారం రాత్రి తీసుకొచ్చింది. భారతీయ ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్ ను ప్రకటించింది. రూ.401 నెల రీచార్జ్, రూ.2,599 యాన్యువల్ రీచార్జ్ గానీ, లేక, రూ.612, రూ.1208 డేటా ఓచర్లను గానీ ఎంచుకున్న వారికి ఏడాదిపాటు రూ.399 విలువైన డిస్నీ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఉచితం అందివ్వనున్నట్టు జియో తెలిపింది.

Jio prepaid users to get one year free Disney Hotstar

Jio prepaid users to get one year free Disney Hotstar