Home టెక్ ట్రెండ్స్ దీపావళికి ముందే జియో ఫోన్ నెక్ట్

దీపావళికి ముందే జియో ఫోన్ నెక్ట్

Jiophone next specifications leaked ahead of launch

 

న్యూఢిల్లీ : చౌకైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లు లీక్ అయ్యాయి. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ 215 ప్రాసెసర్, 2జిబి ర్యామ్‌ను కల్గి వుంటుంది. జియోఫోన్ నెక్ట్ గురించి రిలయన్స్ ఎజిఎం 2021 సమయంలో ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీపావళికి ముందు ఈ ఫోన్ లాంచ్ చేయవచ్చని, ఫోన్ ధర రూ.3499 ఉంటుందని సమాచారం.

Jiophone next specifications leaked ahead of launch