Friday, March 29, 2024

నేటి జెఎన్‌టియుహెచ్ పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

JNTUH Exam Postponed 2020

హైదరాబాద్: భారీ వర్షాల ఏర్పడ్డ సమస్యల కారణంగా జెఎన్‌టియుహెచ్ పరిధిలో శుక్రవారం(అక్టోబర్ 16) రోజున జరుగనున్న యుజి, పిజి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ప్రకటించారు. సవరించిన పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు.

JNTUH Exam Postponed 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News