Home తాజా వార్తలు 18న హైదరాబాద్ లో జాబ్ మేళా

18న హైదరాబాద్ లో జాబ్ మేళా

JOB-MELA-1

తెలుగుయూనివర్సిటి: ప్రముఖ బిజినెస్ టు బిజినెస్ పోర్టల్ ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్, మీడియా సౌత్ సంయుక్తాధ్వర్యంలో నవంబర్ 18 న మీడియా మేనేజ్‌మెంట్ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇంటర్వులు నిర్వహించి, ఇందులో సెలక్ట్ అయిన వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు, ట్రైనీ సమయంలో 6500 రూ స్కాలర్ షిప్ ఇస్తామని హైదరాబాద్ డాట్ కామ్ సిఇఒ శ్రీలత పేర్కొన్నారు.  పూర్తి వివరాలకు 7337556150 నెంబర్‌కు సంప్రదిచాలని, దీనికి ఎలాంటి రుసుము కట్టనవసరం లేదని సిఇఒ వెల్లడించారు.