Thursday, April 25, 2024

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

Jr NTR's Poster released from RRR

హైదరాబాద్: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పిరియాడిక్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆప్డేట్ ఇస్తూ.. ఎన్టీఆర్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Jr NTR’s Poster released from RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News