Home తాజా వార్తలు రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి…

రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి…

Jupally

నాగర్ కర్నూల్: పెంట్లవెల్లిలో జరిగిన రైతు బంధు కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సంర్భంగా మంత్రి రైతులకు చెక్కులు, పాస్ బుక్కులను రైతులకు అందజేశారు. సభాస్థలికి మంత్రి ఎడ్లబండిని నడపుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.