Home తాజా వార్తలు ఏడు భాషల్లో రానున్న ‘కబ్జా’ సినిమా

ఏడు భాషల్లో రానున్న ‘కబ్జా’ సినిమా

 Kabza Movie Theme Poster Released By RGVబెంగళూరు : కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా ‘కబ్జా’. ఈ సినిమాకు ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ సిినిమాను కన్నడ,  హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, ఒరియా, భోజ్ పురి భాషల్లో రానుంది. ఈ సినిమా థీమ్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఉపేంద్ర విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే. లగడపాటి శ్రీధర్‌ సమర్పణలో ఆర్‌.చంద్రశేఖర్‌, మునీంద్ర కె. పురా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.