Home తాజా వార్తలు కాజల్ అగర్వాల్ వర్కౌట్స్ వీడియోలు…

కాజల్ అగర్వాల్ వర్కౌట్స్ వీడియోలు…

 

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్.. తర్వాత చందమామ సినిమాతో మెప్పించి, మగధీర తో స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో అన్నీ భాషలల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముంబయి బ్యూటీ. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్న కాజల్… తీరిక వేళలో జిమ్ లో తెగ కష్టపడుతోంది. ఇటీవల జిమ్ లో వర్కౌట్స్ చేసిన వీడియోలను కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలను మీరు చూడండి.

View this post on Instagram

#sweatit #bustit #burnit #move #melt #mobilise

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

View this post on Instagram

#themosteffectiveantibiotic @coach_sriram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Kajal Agarwal workout at Gym