Sunday, June 15, 2025

‘రామయణ’ లో కాజల్ అగర్వాల్

- Advertisement -
- Advertisement -

రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రాన్ని నితీశ్ తివారీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించనున్నారంటూ ప్రచారం. ఇందులో కాజల్ రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో నటించనున్నారని సమాచారం. ముందుగా సాక్షి తన్వర్ ఈ పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పాత్ర కోసం కాజల్‌ను ఎంపిక చేసినట్లు ఒక వర్గాలు ఈటైమ్ కి తెలిపాయి.అయితే, ఇప్పటివరకు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. రావణుడి పాత్రలో కనిపించనున్న నటుడు యష్ సరసన ఆమె నటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News