Friday, April 19, 2024

కళ్యాణ్ దేవ్ చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ వరుస సినిమాలను చేస్తూ జోరు మీదున్నాడు. తాజాగా ఎంపి ఆర్ట్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఓ మూవీలో కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఎం.కుమారస్వామి నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కూకట్‌పల్లి తులసివనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Kalyan Dev New movie launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News