Home చిన్న సినిమాలు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ విడుదల

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ విడుదల

kamma rajyamlo kadapa redlu

హైదరాబాద్: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నిర్మించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎపిలో త‌ప్ప మిగ‌తా అంత‌టా మార్చి 29న విడుద‌లైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నాడు. కాగా చిత్రం చిత్రీకరణ పూర్తై నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యంలో కథ ఉన్నట్లు సమాచారం. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

kamma rajyamlo kadapa redlu trailer release