Thursday, April 25, 2024

కార్తీ ‘సుల్తాన్’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాాద్: కార్తీ హీరోగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్.ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కార్తీ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా, రష్మిక మందన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘సుల్తాన్’ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 2న ‘సుల్తాన్’ను విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా రిలీజ్ డేట్‌ను తెలియజేశారు చిత్రయూనిట్.

Karthi’s ‘Sulthan’ Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News