Home తాజా వార్తలు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కవిత

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కవిత

Kavitha sankranti wishes the people of telangana

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎమ్మేల్సీ కల్వకుంట్ల కవిత మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కవిత ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతీ పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందని ఆమె పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్రాంతి వేడుకలు దగ్గరకు చేస్తాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకోవాలని ఎమ్మేల్సీ కవిత పేర్కొన్నారు.

MLC Kavitha sankranti wishes the people of telangana