Tuesday, April 23, 2024

స్నేహం లేదు సయోధ్యనే

- Advertisement -
- Advertisement -
Key meeting with vladimir putin Joe Biden
పుతిన్ బైడెన్ కీలక భేటీ

జెనీవా : కరోనాగ్రస్థ ప్రపంచ నేపథ్యంలో అమెరికా రష్యా దేశాధినేతల కీలక భేటీ జరిగింది. జెనీవాలో జరిగిన శిఖరాగ్ర సమ్మిట్‌కు అంతర్జాతీయ ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఆయుధ నియంత్రణకు కట్టుబడి ఉందామని, ఈ విషయంలో తదుపరి చర్చలను దశలవారిగా ఆరంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. వీరి సమావేశం దాదాపు నాలుగు గంటలపైగా సాగింది. అణ్వాయుధాలు,సైబర్‌సెక్యూరిటీ వంటి అంశాలపై తక్షణం ఓ సమగ్ర ఒప్పందానికి రావల్సి ఉందని, తద్వారా ప్రపంచ భద్రత, సుస్థిరతకు వీలేర్పడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. జెనీవాలోని విల్లా లా గ్రాంజే సరస్సు ఒడ్డున గెస్ట్‌హౌస్‌లో సమ్మిట్ జరిగింది.

Key meeting with vladimir putin Joe Biden

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News