Thursday, April 25, 2024

కీలక నిందితుడిని అరెస్టు చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Key suspect arrested
ఢాకా: బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో దుర్గా పూజా వేడుకల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో కీలక నిందితుడైన ఇఖ్బాల్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాక్స్ బజార్ సీ బీచ్ ప్రాంతానికి చెందిన అతడు గురువారం రాత్రి దుర్గా పూజా వేదిక వద్ద ఖురాన్ ప్రతిని పెట్టి హిందువులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చెలరేగడానికి కారణమయ్యాడని ఆరోపణ. ఈ విషయాన్ని అక్కడి మీడియా శుక్రవారం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News