Home ఖమ్మం ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా సురభి

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా సురభి

Khammam municipal commissioner adarsh surabhi

హైదరాబాద్: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా ఆదర్శ సురభి ఐఎఎస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా ఆదర్శ సురభి ప్రస్తుతం  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సురభిని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.