Thursday, April 18, 2024

‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రీడల్లో విశేష ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లకు అందించే అవార్డు ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరును కేంద్రం ప్రభుత్వం మర్చింది. దేశ జాతీయ క్రీడ హాకీ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ధ్యాన్ చంద్ పేరు మీదుగా ఇకనుంచి సమేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నస పేరుతో అవార్డులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీటర్ వేదికగా ప్రకటించారు. దేశ పౌరుల నుంచి వచ్చిన వినతులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాగా, హాకీలో 1928, 1932, 1936లో జరిగిన ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ ఇండియాకు వరుసగా బంగారు పతకాలు అందించాడు.

Khel Ratna Award will be called Major Dhyan Chand Khel Ratna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News