Friday, March 29, 2024

దీపావళి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Khiladi movie second single release on nov 4

 

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చి మంచి స్పందన రాగా…ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News