Friday, March 29, 2024

రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఉగాది పండుగ కానుకగా కొద్దసేపటి క్రితం ఈ సినిమాను టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీలో రవితేజ సరసన డింపుల్ హయతి,  పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే, యాక్షన్ కింగ్ అర్జున్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్ నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

KHILADI Movie Teaser Released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News