Home అంతర్జాతీయ వార్తలు ఇంకా విడుదల కాని భారతీయ ప్రొఫెసర్లు

ఇంకా విడుదల కాని భారతీయ ప్రొఫెసర్లు

kidnap_manatelanganaలిబియా : లిబియాలో కిడ్నాపైన తెలుగు ప్రొఫెసర్లు ఇంకా విడుదల కాలేదు. వారి విడుదలపై సందిగ్ధత నెలకొంది. మధ్యవర్తుల ద్వారా ఐఎస్ ఉగ్రవాదులతో చర్చలు కొనసాగిస్తున్నారు. బందీల పాస్ పోర్టులు, వారి బ్యాంకు ఖాతాల్లో నగదుతో పాటు ఇతర అంశాలపై సంతృప్తి చెందాకే విడిచిపెడుతామని ఉగ్రవాదులు పేచీ పెట్టినట్టు సమాచారం.