Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రదాడిలో ఆరుగురు సైనికుల మృతి?

ఉగ్రదాడిలో ఆరుగురు సైనికుల మృతి?

TERROR2శ్రీనగర్ : కశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులకు, భారత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు సైనికులు చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరాలేదు.