Home తాజా వార్తలు రెండో వికెట్ కోల్పోయిన నైట్ రైడర్స్

రెండో వికెట్ కోల్పోయిన నైట్ రైడర్స్

IPL

 

 

కోల్‌కతా: ఐపిఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకుంది. పది ఓవర్లలో  నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.  తొలి బంతికే నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ వేసిన మొదటి బంతికి జోడెన్లీ గోల్డెన్‌ డకౌట్‌ రూపంలో ఔటయ్యాడు. ఉతప్ప 28 పరుగులు చేసి పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌గిల్‌(39), రానా(3)  బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఓవర్ ఇషాంత్ శర్మ మెయిడెన్ వేశాడు. 

 

 

Kolkata Knight Riders Two Wicket Loss against Delhi