Friday, April 19, 2024

‘కోలు కోలు’ సాంగ్ ప్రోమో అదిరింది..

- Advertisement -
- Advertisement -

 KOLU KOLU Song Promo Released from Virata Parvam

‘విరాటపర్వం’ సిినిమాలోని ‘కోలు కోలు’ అనే ఫస్ట్ సాంగ్ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని ఈనె 25న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కామ్రేడ్ రవి అనే పాత్రలో రానా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు.

 KOLU KOLU Song Promo Released from Virata Parvam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News