Home తాజా వార్తలు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి

KTR to Speak at Ambition India 2021 in Paris

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్‌లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సిఎం కెసిఆర్ అనేకసార్లు కోరినట్లు కెటిఆర్ గుర్తు చేశారు. ఈ నెల 6న జరుగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని.. ప్రధాని మోడీని మంత్రి కెటిఆర్ కోరారు.

KTR Appeal to PM on National Project Status