Friday, April 19, 2024

కెటిఆర్ బర్త్‌డే సాంగ్ ఆవిష్కరణ (వీడియో)

- Advertisement -
- Advertisement -

KTR Birthday Special Song 2021

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎంఎల్‌ఎ జోగురామన్న ఆధర్యంలో రూపొందించబడిన ప్రత్యేక పాటను తెలంగాణ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎ ఆత్రం సక్కు, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యాలయ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగు మహేందర్, కిషోర్‌గౌడ్, ఈ పాట డైరెక్టర్ పూర్ణచందర్, నిర్మాత కోణతం లక్ష్మయ్య, సంగీత దర్శకుడు బాజీ, రచయిత మానుకోట ప్రసాద్, ఎడిటర్ వెంకీ తదితరులు పాల్గొన్నారు.

Video Courtesy by T NEWS

KTR Birthday Special Song 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News