Home తాజా వార్తలు కెటిఆర్‌కు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం…

కెటిఆర్‌కు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ఆహ్వానం…

KTRహైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని కెటిఆర్ ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానించింది. సిఐఐ భాగస్వామ్యంతో అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఈ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. మేకింగ్‌ టెక్నాలజీ వర్క్స్‌ ఫర్‌ ఆల్‌ అనే నేపథ్యంతో ఈ సమావేశం కొనసాగనుందని సమాచారం.

KTR invited to World Economic Forum on India