Tuesday, April 16, 2024

మీ బిడ్డను ఆదుకుంటాం.. మంత్రి కెటిఆర్ దాతృత్వం

- Advertisement -
- Advertisement -

KTR

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఆపన్నులకు సాయం చేసేందుకు ముందుండే మంత్రి కెటిఆర్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ గర్భిణీకి అభయమిచ్చారు. న్యూమోనియా, స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఓ చిన్నారి రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆ చిన్నారికి రోజుకు రూ. 10 వేలు వరకు వైద్య ఖర్చులు అవుతున్నాయని, తల్లి ఆవేదనతో మంత్రి కెటిఆర్‌ను అభ్యర్థించింది. తన చిన్నారి వైద్యం కోసం సహాయం చేయాలని కోరగా అందుకు స్పందించిన మంత్రి కెటిఆర్ మీ చిన్నారిని ఆదుకుంటామని హామీనిచ్చారు.

KTR Responds on Pregnant Woman help

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News