Home స్కోర్ టెస్ట్‌లో అమిత్ మిశ్రా స్థానంలో కుల్‌దీప్ సింగ్

టెస్ట్‌లో అమిత్ మిశ్రా స్థానంలో కుల్‌దీప్ సింగ్

TYestహైదరాబాద్: భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 9న ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుం ది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఈ టెస్టుకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భార త జట్టులో చిన్న మార్పు చోటు చేసుకుంది. క్రికెటర్  అమిత్ మిశ్రా గాయపడటంతో అత ని స్థానంలో కుల్‌దీప్ సింగ్‌ను తీసుకున్నట్లు బిసిసిఐ  ట్విటర్ ద్వారా తెలిపింది. బెంగళూ రులో భారత్-ఇంగ్లాండ్ మధ్య  టి20లో అమిత్ గాయపడ్డాడు. వైద్యుల సూచన మేర కు  అమిత్‌కు  విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు అతని స్థానంలో కుల్‌దీప్‌ను ఎంచుకున్నారు.