Home జాతీయ వార్తలు విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోవడం ఖాయం: జివిఎల్

విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోవడం ఖాయం: జివిఎల్

Woman dead after BJP MP GVL car collision

 

అమరావతి: విశ్వాస పరీక్షలో సిఎం కుమారస్వామి ఓడిపోవడం ఖాయమని బిజెపి నేత జివిఎల్ నరసింహ్మా రావు తెలిపారు. బుధవారం జివిఎల్ మీడియాతో మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జెడిఎస్ కూటమికి ఓటమి తప్పదన్నారు. కర్నాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జోస్యం చెప్పారు. జెడిఎస్- కాంగ్రెస్ కూటమి నుంచి 16 మంది ఎంఎల్‌ఎలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం బలం తగ్గిపోయింది. దీంతో రేపు శాసన సభలో ముఖ్యమంత్రి కుమార స్వామి బలపరీక్షకు సిద్ధమయ్యాడు. 

 

Kumar Swamy Defeat in Floor Test in Karnataka Assembly