Tuesday, March 19, 2024

సోష‌ల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా’

- Advertisement -
- Advertisement -

Lala Bhimala Song Release

పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ’భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే-, సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా… సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ’భీమ్లా నాయక్’ నుంచి తాజాగా మరో గీతం లాలా భీమ్లా విడుదలయ్యింది. త్రివిక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫుల్ సాంగ్ విడుద‌ల చేశారు. కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన ఈ పాట సోష‌ల్ మీడియాలో దుమ్ములేపుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News